Free Current: వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్.. మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆర్టీవీతో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడానికి లెట్ అవుతుందన్నారు.
Free Current Scheme Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Six Guarantees) అమలు చేసేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగత గ్యారెంటీల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్టీవీతో (Rtv) మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మిగితా గ్యారెంటీల అమలు ఎప్పుడు జరుగుతుందనే దానిపై అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన అన్ని హమీలను (Congress 6 Guarantees) నేరవేర్చుతాం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హమీల అమలుపై నేడు రివ్యు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు.
వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్..
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేర వేరబోతుందని తెలంగాణ ప్రజానీకానికి గుడ్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని మండిపడ్డారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ బ్రుతి మొదలుకుని డబల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారని ఫైర్ అయ్యారు.
ఒక్క సీటు రాదు..
మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలు కు పోవడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతొందని తెలిపారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?
హమీలను నేరవేర్చుతాం..

ఇది కూడా చదవండి: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ గా.. జగన్ విమర్శల బాణాలు!
DO WATCH:
USA: వీసాలపై మరో ఉక్కు పాదం..15 వేలు కట్టాల్సిందే..
తమ దేశంలోకి వ్యాపారం, టూరిజం కోసం వచ్చిన వారు ఎక్కువ రోజులు ఉండిపోకుండా 15 వేల డాలర్ల బాండ్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BRS party : మేం పార్టీ మారడం లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేలు!
తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి Latest News In Telugu | తెలంగాణ | Short News
G2 Release Date: అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. పవర్ఫుల్ పోస్టర్ చూశారా?
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'G2' విడుదల తేదీ ఖరారైంది. ఈ స్పై థ్రిల్లర్ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. Latest News In Telugu | సినిమా | Short News
Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. అందుకే భారత్‌పై మరోసారి భారీగా టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. Latest News In Telugu | Short News | మెదక్