New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rains-jpg.webp)
Heavy Rain In Telangana: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈరోజు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో వర్షం తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. రేపు సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తాజా కథనాలు