Metro: ఉగాది స్పెషల్.. ప్రయాణికులకు మెట్రో బంపర్ ఆఫర్!

ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైలు గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ కార్డుల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కార్డులపై మరో ఆరు నెలలు పాటు ప్రయాణించవచ్చని తెలిపింది.

New Update
Metro: ఉగాది స్పెషల్.. ప్రయాణికులకు మెట్రో బంపర్ ఆఫర్!

Hyderabad: ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైలు గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ కార్డుల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కార్డులపై మరో ఆరు నెలలు పాటు ప్రయాణించవచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: Bengal: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు!

రాయితీలు రద్దు..
ఈ మేరకు మంగళవారం నుంచి ప్రయాణికులు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని చెప్పింది. మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేస్తూ సోమవారం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. దీంతో ప్రయాణికులు నిరాశ చెందారు. తమపై ఆర్థిక భారం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మెట్రో రైలు ప్రయాణికులకు సోమవారం ఊరట కల్పించారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు