Rajinikanth: నా స్పూర్తి అస్తమించింది.. రామోజీరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూపర్ స్టార్!

వయోభారం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ ఉదయం రామోజీరావ్ తుది శ్వాస విడిచారు.ఆయన మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ పేజీలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. అందులో ''నా గురువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు.

Rajinikanth: నా స్పూర్తి అస్తమించింది.. రామోజీరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూపర్ స్టార్!
New Update

Rajinikanth Condoles Ramoji Rao's Demise: వయోభారం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఈరోజు  ఉదయం మరణించారు. ఆయన వర్థంతి సందర్భంగా భారత ప్రధాని మొదలుకొని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు మొదలుకొని సాంకేతిక నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ పేజీలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. అందులో ''నా గురువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు.

స్వర్గీయ రామోజీరావు జర్నలిజం, సినిమా రంగాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించారు. అతను నా జీవితంలో నాకు మార్గదర్శకుడు మరియు ప్రేరణ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..!

#superstar-rajinikanth #ramoji-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe