Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. నారాయణపూర్ – దంతివాడ – కొండగావ్ సరిహద్దు ప్రాంతంలోని తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు.
పూర్తిగా చదవండి..Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..!
ఛత్తీస్గఢ్లో తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు.
Translate this News: