Rajinikanth: నా స్పూర్తి అస్తమించింది.. రామోజీరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూపర్ స్టార్! వయోభారం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ ఉదయం రామోజీరావ్ తుది శ్వాస విడిచారు.ఆయన మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ పేజీలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. అందులో ''నా గురువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. By Durga Rao 08 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rajinikanth Condoles Ramoji Rao's Demise: వయోభారం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఈరోజు ఉదయం మరణించారు. ఆయన వర్థంతి సందర్భంగా భారత ప్రధాని మొదలుకొని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు మొదలుకొని సాంకేతిక నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ పేజీలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. అందులో ''నా గురువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. స్వర్గీయ రామోజీరావు జర్నలిజం, సినిమా రంగాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించారు. అతను నా జీవితంలో నాకు మార్గదర్శకుడు మరియు ప్రేరణ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity — Rajinikanth (@rajinikanth) June 8, 2024 Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..! #superstar-rajinikanth #ramoji-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి