కరోనా వచ్చిన తరువాత కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే చేస్తున్నాయో లేక మరేతర కారణాల వల్ల చేస్తున్నాయో కానీ సంస్థల నుంచి భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చిన్న కంపెనీలు ఈ పని చేశాయి అనుకుంటే పొరపాటే..ఎక్కువ శాతం మంది లే ఆఫ్ లు తీసుకున్న ఉద్యోగులందరూ కూడా పెద్ద పెద్ద కంపెఈల వారే.
పూర్తిగా చదవండి..Layoffs: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే!
2023 ని మించి 2024 లో భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ ఏడాదిని మించి సుమారు 30 శాతం అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తుంది.
Translate this News: