Maoist Special Focus On Covert Radha Murder : మావోయిస్టులు (Maoists) కోవర్టులపై ప్రత్యేన నిఘా పెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, దళాల సమాచారంతో పలువురు పోలీసులకు చిక్కడంతో అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే పోలీసులకు సహకరిస్తున్న కోవర్టులను హతమార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భద్రతాబలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించిన మావోయిస్టు పార్టీ.. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను అంతమొందించింది. చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామె చేసినట్లు మావోయిస్టుపార్టీ లేఖ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Maoist : కోవర్టులపై మావోయిస్టుల డేగ కన్ను.. మేడ్చల్ జిల్లా వాసి హత్య!
కోవర్టులపై మావోయిస్టు పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసు బలగాలకు తమ సమాచారం అందిస్తున్న వారిని హతమారుస్తోంది. కోవర్టుగా మారిన సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను చంపేసినట్లు లేఖ విడుదల చేసింది. రాధ మేడ్చల్ జిల్లా కాప్రా వాసి.
Translate this News: