/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IMG_29_Naxals_killed_in__2_1_M0CME806.jpg)
Maoists Bomb Attack : ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతం (Abujhmarh Forest Area) లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈరక్ బట్టి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల ఆకస్మిక దాడి చేశారు. బీ.జీ ఎల్.(బారెల్ గ్రనేడ్ లాంచర్) తో జవాన్లపైకి మావోయిస్టులు సంధించారు. ఈ దాడుల్లో జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు, మావోయిస్టులు (Maoists) పరస్పరం ఎదురుకాల్పులు చేసుకున్నారు. ఎన్ కౌంటర్ దృశ్యాలను జవాన్ వీడియో తీశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక