దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
ఛత్తీస్ ఘడ్లోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈరక్ బట్టి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల ఆకస్మిక దాడి చేశారు. పోలీసులు, మావోయిస్టులు పరస్పరం ఎదురుకాల్పులు చేసుకున్నారు. ఎన్ కౌంటర్ దృశ్యాలను జవాన్ వీడియో తీశాడు.