ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి చీరలకు పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే చీరలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఎంతో పేరు ఉంది. తాజాగా ఈ చీరలకు మరో అరుదైన గౌరవం లభించింది. చేనేతకు జీఐ గుర్తింపు లభించింది.
పూర్తిగా చదవండి..మంగళగిరి చేనేతకు దక్కిన అరుదైన గౌరవం
Translate this News: