Manchu Vishnu World Cup Winning Celebrations : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ (T20 World Cup Finals) లో టీమిండియా (Team India) విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ,రాజకీయ ప్రముఖుల దాకా భారత జట్టుపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Manchu Vishnu : వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్.. ప్రభుదేవాతో మంచు విష్ణు సెలెబ్రేషన్స్, వీడియో వైరల్!
T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో మంచు విష్ణు ఈ మూమెంట్ ను తనదైన స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Translate this News: