Manchu Vishnu : ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్షన్.. డైరెక్ట్ బాలీవుడ్ కే లేఖ రాస్తూ వార్నింగ్
ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు.
Manchu Vishnu Respond On Bollywood Actor Arshad Warsi Comments : బాలీవుడ్ (Bollywood) నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ (Tollywood) నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ (Prabhas) ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలొచ్చాయి.
ఇప్పటికే పలువురు స్టార్స్ దీన్ని తప్పు పట్టగా.. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు." ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని మేము గౌరవిస్తాము. కానీ, అర్షద్.. ప్రభాస్ గురించి చులకనగా మాట్లాడారు.
Manchu Vishnu is not just a bad actor, he’s really dumber than a coconut who can’t even comprehend what Arshad Warsi said. @ArshadWarsi was criticizing Prabhas’ role in Kalki, (not Prabhas himself) which many of us feel the same way. To somehow turn this into “it’s an attack on… pic.twitter.com/Xz4Sc3DHe1
ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. నేటి సోషల్ మీడియా (Social Media) యుగంలో, చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాబట్టి.. పబ్లిక్ ఫిగర్స్‌గా మన భావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. వార్సి వ్యాఖ్యలు సినీ ప్రేమికులలో, సినీ సోదరులలో అనవసరమైన ఆందోళనను సృష్టించింది. తన మాటలు మాకెంతో బాధ కలిగించాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని అర్షద్ వార్సీని కోరుతున్నాము" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
Manchu Vishnu : ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్షన్.. డైరెక్ట్ బాలీవుడ్ కే లేఖ రాస్తూ వార్నింగ్
ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు.
Manchu Vishnu Respond On Bollywood Actor Arshad Warsi Comments : బాలీవుడ్ (Bollywood) నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ (Tollywood) నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ (Prabhas) ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలొచ్చాయి.
ఇప్పటికే పలువురు స్టార్స్ దీన్ని తప్పు పట్టగా.. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు." ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దాన్ని మేము గౌరవిస్తాము. కానీ, అర్షద్.. ప్రభాస్ గురించి చులకనగా మాట్లాడారు.
Also Read : రాజమౌళి – మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్