Keyboard Apps Security Problems : చైనా(China) లో తయారు చేయబడిన ఫోన్లు డేంజర్‌గా మారుతున్నాయని హెచ్చరిస్తోంది సిటిజెన్ ల్యాబ్(Citizen Lab). ఈ ల్యాబ్ చేసిన పరిశోధనల్లో క్లౌడ్ ఆధారిత పిన్యిన్ కీబోర్డ్ యాప్‌లు ప్రమాదకరంగా మారాయని తెలిపింది. ఈ కీబోర్డ్‌ల ద్వారా వ్యక్తిగత విషయాలు అన్నీ బహిర్గతం అవుతున్నాయని చెబుతోంది. బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలోని తొమ్మిది యాప్‌లో లోపాలను గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ చెప్పింది. ఒక్క హువాయ్ ఫోన్లలో మాత్రమే ఎటువంటి భద్రతా లోపాలు లేవని నిర్ధారించింది.
పూర్తిగా చదవండి..China Phones : చైనీస్ మొబైల్స్‌లో లోపాలు..వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తున్న యాప్‌లు
బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలో లోపాలు ఉన్నాయని చెబుతోంది సిటిజెన్ ల్యాబ్. ఈ ఫోన్లలో వాడే కీబోర్డ్ యాప్‌లతో మనం టైప్ చేసేది అంతా బయటకు వెళుతోందని అంటోంది.
Translate this News: