హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Hyderabad: ఔటర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!
హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: