Mahesh Babu’s Son Gautam First Stage Performance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఫ్యాన్స్ వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన తండ్రి యాక్ట్ చేసిన ‘వన్.. నేనొక్కడినే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడమే మిగిలింది. తాజాగా లండన్ లో గౌతమ్ తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి ఫెర్పార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారట. ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
పూర్తిగా చదవండి..Gautam Ghattamaneni : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!
మహేష్ తనయుడు గౌతమ్ తాజాగా లండన్ లో తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడిఫెర్పార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారట. ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని పోస్ట్ లో పేర్కొంది.
Translate this News: