Mahesh Babu: చంద్రబాబుకు శుభాకాంక్షలు సూపర్‌ స్టార్ స్పెషల్‌ విషెస్‌!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించడంతో సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు, మీ టర్మ్ విజయవంతంగా సాగాలని సూపర్‌ స్టార్‌ మహేశ్‌ స్పెషల్ విషెస్‌ చెప్పారు.

New Update
Mahesh Babu: చంద్రబాబుకు శుభాకాంక్షలు సూపర్‌ స్టార్ స్పెషల్‌ విషెస్‌!

Mahesh Babu Congratulates Chandrababu & Pawan Kalyan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించడంతో సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, నాని,మోహన్ బాబు, అనిల్ రావిపూడి, రవితేజ, నితిన్, డైరెక్టర్ క్రిష్, కాజల్ కూటమికి శుభాకాంక్షలు తెలిజయజేశారు.

ఈ క్రమంలోనే ఈ లిస్టులో ఇపుడు తాజాగా మహేశ్ బాబు కూడా చేరారు. ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు, మీ టర్మ్ విజయవంతంగా సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పెషల్‌ ట్వీట్ చేశారు.


పవన్ కళ్యాణ్ కు విషెష్ చెప్పిన మహేశ్.. ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి మీ విజయం ప్రతిబింబం. ప్రజలకు మంచి చేయాలన్న మీ కలను సాకారం చేయడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Also read: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్‌ స్టార్‌!

Advertisment
తాజా కథనాలు