Mahesh Babu in Stylish New Look: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో ఓ సినిమా తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే సంపాదించుకుంది. ఇప్పటికే రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.
పూర్తిగా చదవండి..Mahesh Babu: ఏం ఉన్నాడురా బాబు… లుక్ మామూలుగా లేదుగా!
మహేష్ బాబు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో తన కొత్త కొత్త లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో లేటెస్ట్ ఫోటోతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు.మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా తీయబోతున్నాడనే విషయం తెలిసిందే.
Translate this News: