Mahesh babu: మూతపడిన థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చబోతున్న సూపర్ స్టార్!
చాలాకాలంగా మూతపడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి లీజుకు తీసుకునిఏఎంబీ క్లాసిక్ అనే కొత్త పేరుతో 7 స్క్రీన్లు ఉండే విధంగా ఓ పెద్ద మల్లీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం.