Guntur Kaaram Leaks: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram). వీరి కాంబో కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదోక అడ్డంకి ఏర్పడుతు ఉందనే చెప్పవచ్చు. ముందుగా అనుకున్న హీరోయిన్ పూజా హెగ్డే.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: ఓరీ మీ దుంపలు తెగ..మొత్తం లీక్ చేసేస్తున్నారుగా..ఆగండిరా స్వామి!
గుంటూరు కారం సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: