Maha Shivaratri : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినం సమీపిస్తుండడంలో శివభక్తులంతా మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులంతా(Devotees) కూడా రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. శివరాత్రి రోజున శివునికి కొన్ని ప్రత్యేక పువ్వులు సమర్పించడం వల్ల స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Shivaratri : శివుని అనుగ్రహాం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలా.. అయితే ఈ పూలతో పూజించండి!
మల్లె పువ్వు సువాసనకు ప్రసిద్ధి. దీనిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. భక్తులకు సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.శివుని పూజలో తెల్లటి పువ్వును సమర్పించడం ద్వారా, ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. కావున మహాశివరాత్రి రోజున ఈ పుష్పాన్ని అనుగ్రహానికి పాత్రులవ్వండి.
Translate this News: