Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు(Elections) ముగిసిన తరువాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్నాడులో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారు. ఎలక్షన్ కమిషన్(Election Commission) కూడా ఈ వ్యవహారం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి వివరణ కూడా తీసుకుంది.
పూర్తిగా చదవండి..Pinnelli Brothers : అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు?
ఎన్నికల తరువాత ఏపీలో పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
Translate this News: