Weight Loss : జిమ్ లో బరువు తగ్గటం కోసం కార్డియో వర్క్ అవుట్ చేస్తున్నారా..?అయితే ఈ స్టోరీ మీకోసమే.. బరువు తగ్గడం అనేది ఒక సమస్య అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను ఎంచుకోవాలి అనేది ఇంకో సమస్యగా మారింది. ప్రస్తుతం అధిక శాతం మంది బరువు తగ్గడం కోసం జిమ్‌లో చేరి కార్డియో ఎక్కువగా చేస్తున్నారు.దీని వల్ల కలిగే నష్టాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 17 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gym : బరువు తగ్గడం(Weight Loss) అనేది ఒక సమస్య అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను ఎంచుకోవాలి అనేది ఇంకో సమస్యగా మారింది. ప్రస్తుతం అధిక శాతం మంది బరువు తగ్గడం కోసం జిమ్ లో చేరి కార్డియో(Cardio) ఎక్కువగా చేస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం బరువు తగ్గడం కోసం కార్డియో చేయడం అనేది అంచనా కంటే ఎక్కువ అని నమ్ముతున్నారు. నిజానికి కార్డియో అనేది ఖచ్చితంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ బరువు తగ్గడానికి మాత్రం కార్డియోపై ఆధారపడి ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అంతేగాక రోగ నిరోధక శక్తి(Immunity Power) కూడా పెరుగుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా కార్డియో చేయడం వలన కొలెస్ట్రాల్ శాతం శరీరం లో తగ్గిపోతుంది. కానీ ఎక్కువ శాతం మందిలో ఎదురుదెబ్బలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.ప్రతి రోజూ ఎక్కువ సేపు కార్డియో చేయడం వలన కొన్ని కేలరీలు తగ్గుతాయి కానీ అసలు విషయం ఏమిటంటే మీరు చాలా క్యాలరీలు తగ్గిపోయాయి అని అనుకుంటారు. కాని అది అస్సలు కాదు ఎందుకంటే కార్డియో చేయడం వలన ఆకలి పెరిగిపోతుంది దాని వల్ల మీరు చాలా కేలరీలు ఖర్చు చేశారనే ఊహించుకుంటారు. అంతే కాదు ఎక్కువగా ఆకలి వేయడం వలన నీ మనసు తిండి వైపు మళ్లి బరువు తగ్గాలనే ఆలోచన కోల్పోతారు. ప్రతి రోజూ ఎక్కువ సేపు కార్డియో చేయడం వలన కొన్ని కేలరీలు(Calories) తగ్గుతాయి కానీ అసలు విషయం ఏమిటంటే మీరు చాలా క్యాలరీలు తగ్గిపోయాయి అని అనుకుంటారు. కాని అది అస్సలు కాదు ఎందుకంటే కార్డియో చేయడం వలన ఆకలి పెరిగిపోతుంది దాని వల్ల మీరు చాలా కేలరీలు ఖర్చు చేశారనే ఊహించుకుంటారు. అంతే కాదు ఎక్కువగా ఆకలి వేయడం వలన నీ మనసు తిండి వైపు మళ్లి బరువు తగ్గాలనే ఆలోచన కోల్పోతారు. Also Read : ఆధార్ కార్డుతో మోసాలకు పాల్పడితే పడే శిక్షలు ఏమిటంటే.. #gym #weight-loss #immunity-power #cardio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి