New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-66.jpg)
తాజా కథనాలు
ఛత్రపతి శివాజీ విగ్రహం కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపేందుకు అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు పంపామని పోలీసులు వెల్లడించారు. ఇటీవల శివాజీ విగ్రహం కూలడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.