Telangana Game Changer : హైదరాబాద్లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.