New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Puranam-Satish-Kumar-jpg.webp)
Puranam Satish Kumar: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఅర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడమే కేసీఆర్ చేసిన తప్పని అన్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/c23dbab4-3fc6-4b73-a6ea-03772efcd173-jpg.webp)
తాజా కథనాలు
Follow Us