New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ktr-2-jpg.webp)
MLA KTR:రేపు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తాజా కథనాలు
Follow Us