/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Randeep-Surjewala-jpg.webp)
Randeep Surjewala: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
#RandeepSurjewala made a highly undignified sexplicit comments against Hema Malini a renowned film star and BJP LS candidate Can anyone imagine this level of mental depravation or this is ultimate aim in Rahul Gandhi's Mohabbat ki Dukan ECI has taken cognizance of the matter pic.twitter.com/Shy9lSIBsv
— Krishna Pandey (@Krishna07780510) April 9, 2024