Randeep Surjewala: కాంగ్రెస్ సీనియర్ నేతకు ఎన్నికల సంఘం నోటీసులు
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T105836.422-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Randeep-Surjewala-jpg.webp)