/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/congress-logo-jpg.webp)
Congress Sixth List : దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు జాబితాల్లో 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్(Congress).. తాజాగా ఆరో అభ్యర్థుల జాబితా(Sixth List Candidates) ను ప్రకటిచింది. ఐదుగురితో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల మొ అభ్యర్థులను ప్రకటించలేదు. రాజస్థాన్(Rajasthan) లో నలుగురు ఎంపీ అభ్యర్థులను, తమిళనాడు నుంచి ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87
— Congress (@INCIndia) March 25, 2024
Also Read : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్!