New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Vote-jpg.webp)
Lok Sabha Elections 2024 : లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు (Elections) జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన ఈ ఎన్నికలు.. జూన్ 1న ముగిశాయి. మరికాసెపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో RTVలో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
తాజా కథనాలు