విశాఖ బోటు ప్రమాద బాధితులకు నష్టపరిహరం.!
విశాఖ బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి సీదిరి అప్పలరాజు 80 శాతం పరిహారంగా చెక్కులు అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేయగా.. స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం సబ్సిడీ ఇచ్చారు.