Waking Tea Coffee: చాలా చాలా మంది ఉదయం లేవగానే టీ, కాఫీ లాంటి వేడి పానీయాలు తాగడం వల్ల రీఫ్రెష్మెంట్ లభిస్తుందని నమ్ముతారు. అయితే మితంగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమస్యలను పెంచుతాయి..
రాత్రిపూట టీ తాగడం వల్ల.. ఈ హాట్ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఎసిడిటీ, స్టమక్ యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలను పెంచుతాయి. పడుకునే ముందు టీ తాగితే కెఫీన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇంకా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి: అతిసారను అత్యంత వేగంగా తగ్గించే పండు ఇదే
ఇది కూడా చదవండి: ఈ పండు చాలు జిమ్ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు
ఇది కూడా చదవండి: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే