Prabhas – Maruthi Movie: ప్రస్తుతం ప్రభాస్ సలార్ (Salaar) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ రేంజ్ వసూళ్లతో దుమ్ములేపుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ దాటేసి కేజీఎఫ్, బాహుబలి రికార్డులను బద్దలు గొట్టడానికి సిద్ధంగా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ను ఆ రేంజ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక సలార్ తో నెరవేరింది. అంచనాలకు తగ్గట్లు భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రభాస్ అభిమానులకు మంచి విజువల్ ఫీస్ట్ అందించారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సలార్ సినిమాలో ఫుల్ యాక్షన్ మోడ్, డైనోసార్ లా కనిపించిన ప్రభాస్.. ఇక ఇప్పుడు డార్లింగ్ లా మారబోతున్నారు. దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.
పూర్తిగా చదవండి..Prabhas – Maruthi Movie: డార్లింగ్ గా మారబోతున్న ప్రభాస్.. నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైమెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
Translate this News: