Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే ఏకంగా స్టార్ కమెడియన్స్ అందరిని ఈ సినిమాలో చూపించబోతున్నాడట మారుతీ. ఇంతమంది స్టార్ కమెడియన్స్ ని పెట్టుకొని మారుతీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
/rtv/media/media_files/2025/03/20/vthIfMKVB3TxtG4GwcrC.jpg)
/rtv/media/media_files/2025/02/24/QSaHceuc3WMmccIxK0VD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T210124.052-jpg.webp)