Love Jihad Case
Delhi Love Jihad Case: లవ్ జిహాద్ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రేమ, పెళ్లి ముసుగులో బలవంతపు మత మార్పిడులకు పాల్పడడాన్ని లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రభుత్వాలు లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాజాగా మరో లవ్ జిహాద్ ఘటన చోటుచేసుకుంది.
Also Read: మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం
ఇన్‌స్టాలో లవ్ జిహాద్
ఇన్‌స్టాలో ఓ యువకుడు లవ్ జిహాద్ కు పాల్పడ్డాడు. సద్దాం అన్సారీ అనే యువకుడు ఇన్‌స్టాలో హిందూ పేరు పెట్టుకొని ప్రేమ పేరుతో ఢిల్లీలోని 17 ఏళ్ల మైనర్ హిందూ బాలికను ట్రాప్ చేశాడు. ఒక రోజు ఆమె స్కూల్ నుంచి వస్తుండగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో సద్దాం రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు.
Also Read : ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
Follow Us