/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Jan 16, 2025 16:20 IST
షాక్ అయ్యా-- చిరు ట్వీట్
Deeply Disturbed by news of the attack by an intruder on #SaifAliKhan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 16, 2025
Wishing and praying for his speedy recovery. -
Jan 16, 2025 13:59 IST
Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?
-
Jan 16, 2025 13:37 IST
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
-
Jan 16, 2025 12:34 IST
బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా!
బిష్ణోయ్ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ
-
Jan 16, 2025 12:33 IST
1998లో కృష్ణజింక వేటాడిన కేసులో సైఫ్‌పై FIR
-
Jan 16, 2025 12:32 IST
కృష్ణ జింకను వేటాడిన కేసు
కృష్ణ జింకను వేటాడిన కేసులో...
-- సల్మాన్ ఖాన్‌తో పాటు సైఫ్‌పైనా కేసు నమోదు -
Jan 16, 2025 12:32 IST
సైఫ్ అటాక్ వెనుక లారెన్స్ బిష్ణోయ్!
-
Jan 16, 2025 12:30 IST
Veena Jain - Saif Ali Khan
Everything was going well in Saif Ali Khan 's life, then he met Narendra Modi. rest is history 🥺 #SaifAliKhan pic.twitter.com/LUdvN8YioN
— Veena Jain (@DrJain21) January 16, 2025 -
Jan 16, 2025 12:28 IST
Yash Tiwari Tweet
A father’s love knows no fear, even in the face of danger.
— Yash Tiwari (@DrYashTiwari) January 16, 2025
Saif Ali Khan was stabbed while protecting his family during a robbery, with his two little kids inside the house. Praying for his recovery and strength for his family 🙏🏻#SaifAliKhan | #Bollywood pic.twitter.com/pkmboCmad5 -
Jan 16, 2025 12:17 IST
టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు!
సైఫ్ పై దాడి ఘటనలో సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2 : 30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా రాత్రి 12 గంటల తరువాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఆనవాళ్లు లేవు. లోపలి వ్యక్తులే సైఫ్ పై దాడి చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు.
saif ali khan house Photograph: (saif ali khan house) -
Jan 16, 2025 11:54 IST
సైఫ్ కళ్లు తెరిస్తేగానీ నిందితులెవరో బయటకు తెలియని పరిస్థితి
-
Jan 16, 2025 11:54 IST
కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదు?
-
Jan 16, 2025 11:54 IST
సైఫ్ శత్రువులు పనివాళ్లతో హత్యకు కుట్ర చేశారా!
-
Jan 16, 2025 11:54 IST
ఇంట్లో పనిచేసేవాళ్లే దొంగతనానికి యత్నం
ఇంట్లో పనిచేసేవాళ్లే దొంగతనానికి యత్నించి.. దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా!
-
Jan 16, 2025 11:53 IST
దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా?
-
Jan 16, 2025 11:52 IST
పిల్లల బెడ్‌రూమ్ దగ్గరే పనిమనిషితో దుండగుడి ఘర్షణ
పిల్లల బెడ్‌రూమ్ దగ్గరే పనిమనిషితో దుండగుడి ఘర్షణ
అలికిడి విని బయటకు వచ్చిన సైఫ్‌పై కత్తితో దాడి
-
Jan 16, 2025 11:51 IST
అటాక్ జరుగుతుంటే ఏడుగురు సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారు?
-
Jan 16, 2025 11:50 IST
సైఫ్ అలీఖాన్ మీద అటాక్
సైఫ్ అలీఖాన్ మీద అటాక్ జరిగే 2 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ.
లోపలి వ్యక్తులే పొడిచారని పోలీసుల అనుమానం
-
Jan 16, 2025 11:49 IST
సీసీ టీవీ ఫుటేజ్‌లో సంచలన నిజాలు
-
Jan 16, 2025 11:49 IST
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో భారీ కుట్ర
-
Jan 16, 2025 11:06 IST
సైఫ్ అలీ ఖాన్ సేఫేనా.. డాక్టర్లు కీలక ప్రకటన
హీరో సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
leelavati hospital Photograph: (leelavati hospital) -
Jan 16, 2025 10:25 IST
సైఫ్ అలీ ఖాన్పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్
-
Jan 16, 2025 10:24 IST
కరీనా లేని టైమ్ చూసి ఎటాక్.. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది వాళ్లేనా?
సైఫ్ పై దాడి జరిగిన టైమ్ లో ఆయన భార్య కరీనా ఇంట్లో లేదు. కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్స్ నైట్ ఔట్ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఈ పార్టీలో కరీనా పాల్గొంది. సైఫ్ ఇళ్లు గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
saif ali khan kareena kapoor Photograph: (saif ali khan kareena kapoor) -
Jan 16, 2025 10:23 IST
సైఫ్ అలీ ఖాన్ను ఇంట్లో దొంగతనం.. హీరోను కత్తితో పొడిచి పరార్
-
Jan 16, 2025 10:22 IST
సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం