/rtv/media/media_files/2025/02/28/agiOYpzUrR1Ub4HoA4pV.jpg)
AP Budget 2025-26
🔴AP Budget 2025-26 Live Updates:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
-
Feb 28, 2025 12:24 IST
AP Budget 2025: పవన్, లోకేష్ కన్నా ఆ మంత్రులకే అత్యధిక నిధులు.. టాప్-5 లిస్ట్ ఇదే!
-
Feb 28, 2025 12:11 IST
AP Budget 2025- 26: డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు
- 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు
- విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
- రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
- అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు
- ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
-
Feb 28, 2025 11:59 IST
AP Budget 2025- 26: డ్రిప్ ఇరిగేషన్‌కు పెద్ద పీట.. 85 వేల హెక్టార్లు, 95.44 లక్షలు!
-
Feb 28, 2025 11:31 IST
AP Budget 2025-26: వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం
-
Feb 28, 2025 11:20 IST
AP Budget: పవన్ శాఖలకు భారీ నిధులు.. మొత్తం ఎన్ని కోట్లు కేటాయించారంటే!
-
Feb 28, 2025 11:15 IST
AP Budget 2025-26: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్...
- పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు
- దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు
- 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం: పయ్యావుల
- అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు
- తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు
- రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
- ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల ఇచిత విద్యుత్
- చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు
- పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు
- స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
- ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
-
Feb 28, 2025 10:39 IST
AP Budget 2025-26: ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్.
-
Feb 28, 2025 10:37 IST
AP Budget 2025-26: తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.
-
Feb 28, 2025 10:37 IST
AP Budget 2025-26: రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.
-
Feb 28, 2025 10:37 IST
AP Budget 2025-26: రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.
-
Feb 28, 2025 10:36 IST
AP Budget 2025-26: ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.
-
Feb 28, 2025 10:36 IST
AP Budget 2025-26: మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు.
-
Feb 28, 2025 10:36 IST
AP Budget 2025-26: రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
-
Feb 28, 2025 10:35 IST
AP Budget 2025-26: రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది.
-
Feb 28, 2025 10:35 IST
AP Budget 2025-26: రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు.
-
Feb 28, 2025 10:34 IST
AP Budget 2025-26: ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.
-
Feb 28, 2025 10:34 IST
AP Budget 2025-26 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల.
-
Feb 28, 2025 10:28 IST
AP Budget 2025-26: బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల.. ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే!
-
Feb 28, 2025 10:25 IST
AP Budget 2025-26 Live Updates: కొనసాగుతున్న ఏపీ బడ్జెట్ ప్రసంగం
-
Feb 28, 2025 10:23 IST
రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:23 IST
ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:23 IST
సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:23 IST
వ్యవసాయ శాఖకు 11636 కోట్లు
-
Feb 28, 2025 10:23 IST
కిందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన ఆర్థిక మంత్రి
-
Feb 28, 2025 10:23 IST
పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:23 IST
జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
-
Feb 28, 2025 10:22 IST
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:22 IST
వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:22 IST
బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు
-
Feb 28, 2025 10:22 IST
పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయింపు
-
Feb 28, 2025 10:22 IST
వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్
-
Feb 28, 2025 10:22 IST
మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్
-
Feb 28, 2025 10:21 IST
గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం- పయ్యావుల
-
Feb 28, 2025 10:20 IST
వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చిన పయ్యావుల..
-
Feb 28, 2025 10:19 IST
గత ప్రభుత్వ తప్పిదాలను తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి.
-
Feb 28, 2025 10:19 IST
బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు
-
Feb 28, 2025 10:16 IST
అమరావతిలోని వెంకటాయపాలెంలోని టీటీడీ ఆలయానికి ఆర్థిక మంత్రి
అమరావతి: బడ్జెట్ ప్రతులతో అమరావతిలో ని వెంకటాయపాలెం వద్ద టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్
— Icon Politics (@PoliticsIcon) February 28, 2025
2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంత్రి
ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్న మంత్రి పయ్యావుల… pic.twitter.com/av5wXSWJmF -
Feb 28, 2025 10:15 IST
బడ్జెట్ పత్రాలకు పూజ చేస్తున్న ఆర్థిక మంత్రి
అసెంబ్లీలోని తన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు పూజలు చేసిన మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు.#AdminPost #NaraChandrababuNaidu #PayyavulaKeshav #APAssembly #APBudgetSession2025 #AndhraPradesh pic.twitter.com/eHQXarNc7U
— Payyavula Keshav (@PayyavulaOffl) February 28, 2025 -
Feb 28, 2025 10:15 IST
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన ఆర్థిక మంత్రి
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ను ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు కలిశారు.#APBudget2025#PrajaBudget2025#AndhraPradesh pic.twitter.com/tBTFxiqzaF
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2025 -
Feb 28, 2025 10:14 IST
సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం-ఆర్థిక మంత్రి
-
Feb 28, 2025 10:13 IST
గత పాలకులు జీతాలను కూడా సరిగా చెల్లించలేదు
-
Feb 28, 2025 10:12 IST
వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం-పయ్యావుల
-
Feb 28, 2025 10:12 IST
శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేశాం-పయ్యావు
-
Feb 28, 2025 10:11 IST
AP Budget 2025-26: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
-
Feb 28, 2025 10:10 IST
AP Budget 2025-26: ఫస్ట్ టైం పెన్‌డ్రైవ్‌లో ఏపీ బడ్జెట్ వివరాలు !!
-
Feb 28, 2025 10:01 IST
AP Budget 2025-26: బడ్జెట్ 2025కి కేబినెట్ ఆమోదం ...
అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్లో సమావేశమైన కేబినెట్, బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.#APBudget2025 #PrajaBudget2025 #APAssembly #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/2zxPqEvpVg
— Telugu Desam Party (@JaiTDP) February 28, 2025 -
Feb 28, 2025 09:52 IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బడ్జెట్ 3 లక్షల 24 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించబడింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను శాసనసభలో ఉదయం 10 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ సమర్పిస్తారు.