MLC PA : ఏపీలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి(MLC Parvartha Reddy Chandrasekhar Reddy) కారు ప్రమాదానికి(Road Accident) గురైంది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఎమ్మెల్సీ పీఏ(PA Dead)అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్ాయయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్వల్పగాయాలయ్యాయని ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పూర్తిగా చదవండి..Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!!
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: