టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/darna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T090002.533-jpg.webp)