AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..! కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kurnool Pump House Collapse Incident : కర్నూలు (Kurnool) లో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు (Guru Raghavendra Project) స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ కారణంగా 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు (Farmers) లబోదిబోమంటున్నారు. ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పొలుసులు.. పంపు హౌస్ ధ్వంసం రాజకీయ కక్ష సాధింపుతో చేశారా? లేక దొంగలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Also Read : కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత! #andhra-pradesh #kurnool #farmers #pump-house మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి