/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/knl-6.jpg)
Kurnool : ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లో విష జ్వరాలు (Fevers) పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా (Nandyala District) పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ బోయ లక్ష్మిదేవి (70) అనే వృద్ధురాలు మృతి చెందారు. బాధితులను ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Also Read : నా మాటలు వక్రీకరించారు…సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్!
 Follow Us
 Follow Us