Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ పలు ఆసక్తికర విషయాలు తెలియాజేశారు. తనకు టీవీ షోస్, సీరియల్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని. ఇప్పటికే రెండు సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చిందని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T162933.772-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T174705.143-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kumari-aunty-jpg.webp)