/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-KTR.jpg)
KTR: ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన శ్రీ @ncbn గారు, శ్రీ @పవన్ కల్యాణ్ గారికి అభినందనలు. మీరిద్దరూ ప్రజా సేవలో విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు.
Congratulations to Sri @ncbn Garu and Sri @PawanKalyan Garu on a landslide victory in AP Assembly elections
I wish you both a successful tenure in service of the people of AP
— KTR (@KTRBRS) June 4, 2024