Krishna Mukunda Murari: ప్రభాకర్ నిర్దోషని నిరూపిస్తాడా..! ముకుందతో మురారి పెళ్లి?

హీరోయిన్ కృష్ణ బాబాయి ప్రభాకర్ నిర్దోషని నిరూపిస్తాను అంటూ తేల్చిచెబుతాడు హీరో మూరారి. ఒకవైపు, ముకుంద ఏమో ఎక్కడ తన అన్న దోషి అనే నిజం బయటపడుతుందా? అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా, ముకుంద మురారి పెళ్లి జరుగుతుందా ?లేదా? అని ఉత్కంఠతో ఎపిసోడ్ సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: ప్రభాకర్ నిర్దోషని నిరూపిస్తాడా..! ముకుందతో మురారి పెళ్లి?

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌ లో హీరోయిన్ కృష్ణ బాబాయి ప్రభాకర్ నిర్దోషని నిరూపిస్తాను లేదంటే ముకుందను పెళ్లి చేసుకుంటానని మురారి ఛాలెంజ్ చేయడంతో సీరియల్ ఎంతో ఇంట్రస్టింగ్ జరిగింది. ఓ ఆర్టిస్ట్ ని ఇంటికి పిలిపిస్తాడు మురారి. మరోవైపు ముకుందా, తన అన్న దేవి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ నిజం బయట పడితే తనతో పెళ్లి క్యాన్సిల్ అవుతుందని బయపడుతూ ఉంటుంది ముకుందా. మరోవైపు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియక అన్న దేవ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు.

Also Read: బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్ట్.. కల్యాణ్ తో ఆమె పెళ్లి.!

కృష్ణ తో మంచి మాట్లాడుతూ.. ఎటువంటి అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తున్న దేవ్...మురారికి అక్సిడెంట్ చేయించిన నిందితుడు ఎవడో తెలిస్తే నేనే వాడిని చంపేసి జైలుకి వెళ్తాను అంటూ మాయమాటలు చెబుతాడు.. కృష్ణ ఏమో ..అన్నయ్య మీకెందుకు శ్రమ ACP సర్ వాడిని చితకొట్టి.. ఎముకల్లో సున్నం కూడా లేకుండా కొట్టి లోపల పడేస్తాడు అంటుంది.

publive-image

మురారి పిలిపించిన ఆర్టిస్ట్ ఇంటి వస్తాడు. డాక్టర్ పరిమళ నిందితుడి యెక్క పొలికలు చెప్పడంతో బొమ్మను కరెక్ట్ గా గీస్తాడు ఆర్టిస్ట్. నిందితుడు దేవ్ ఏ కాబట్టి దేవ్ బొమ్మను కరెక్ట్ గా గీస్తాడు. దేవ్ ఏమో ఆర్టిస్ట్ వచ్చినప్పుడు అందరికి కనిపించకుండా దాపెట్టుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మను చూసిన మూరారి, దొంగ దొరికాడు..దేవ్ బయటకి రా అంటూ ఉన్న ప్రొమోను రిలీజ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు