Krishna Mukunda Murari Serial: ఆదర్శ్ ను రెచ్చగొట్టిన ముకుంద.. ఇంటి నుంచి వెళ్ళిపోతున్న కృష్ణ, మురారి..!
ఆదర్శ్ మనసులో కృష్ణ గురించి విషం నింపే ప్రయత్నం చేస్తుంది ముకుంద. మరో వైపు ఆదర్శ్ అసహ్యాన్ని తట్టుకోలేకపోతున్న కృష్ణ , మురారిలు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.