Krishna Mukunda Murari: మీరానే ముకుంద.. ! కృష్ణ మురారిలకు షాకిచ్చిన ఆదర్శ్..!
భవానీ దేవి మేనకోడలు సంగీతతో ఆదర్శ్ పెళ్లి చేస్తానని రజనీతో చేతులు కలుపుతుంది ముకుంద. మరో వైపు ఆదర్శ్.. ఇప్పటి నుంచి మీరా పేరు ముకుంద అని చెప్పి ఇంట్లో అందరికీ షాకిస్తాడు. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.