Kiran kumar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు DCC పదవికోసం పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని చెప్పారు. అంతేకాదు మళ్ళీ తెల్లవారి వచ్చి రెండవ సారి కాళ్ళు పట్టుకొని నాకు DCC పదవీ ఇవ్వండని వేడుకున్నట్లు గుర్తు చేశారు.
ప్రమాణం చేయడానికి సిద్ధం..
ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి? అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారని అన్నారు. మంత్రి పదవితో జిల్లాలో ఇసుక, మైనింగ్, మట్టి, నాసి రకం మద్యం లాంటి అక్రమ సంపాదనకు ఆశపడి ప్రజలరక్తం తాగుతున్నాడు. ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి అన్నారు.
ఇది కూడా చదవండి:Karnataka: కాలేజీ క్యాంపస్‌లో కార్పొరేటర్ కూతురు హత్య!
అన్నీ కక్కిస్తాం..
అలాగే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు పరిసరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయల భూములుఅన్యాక్రాంతం ఆయినట్లు తెలిపారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ కక్కిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఎవ్వరికీ వదిలే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తమకుటుంబ సభ్యులతో ఎమ్మెల్లే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారికి పత్రాలు అందించారు. నామినేషన్ వేయడానికి సహకరించిన టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, మహిళలు, నల్లారి అభిమానులకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
AP: ఆ పదవికోసం నా కాళ్లు పట్టుకున్నాడు.. కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
DCC పదవికోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 'ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి?' అంటూ సవాల్ విసిరారు.
Kiran kumar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు DCC పదవికోసం పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని చెప్పారు. అంతేకాదు మళ్ళీ తెల్లవారి వచ్చి రెండవ సారి కాళ్ళు పట్టుకొని నాకు DCC పదవీ ఇవ్వండని వేడుకున్నట్లు గుర్తు చేశారు.
ప్రమాణం చేయడానికి సిద్ధం..
ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి? అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారని అన్నారు. మంత్రి పదవితో జిల్లాలో ఇసుక, మైనింగ్, మట్టి, నాసి రకం మద్యం లాంటి అక్రమ సంపాదనకు ఆశపడి ప్రజలరక్తం తాగుతున్నాడు. ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి అన్నారు.
ఇది కూడా చదవండి:Karnataka: కాలేజీ క్యాంపస్‌లో కార్పొరేటర్ కూతురు హత్య!
అన్నీ కక్కిస్తాం..
అలాగే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు పరిసరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయల భూములుఅన్యాక్రాంతం ఆయినట్లు తెలిపారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ కక్కిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఎవ్వరికీ వదిలే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తమకుటుంబ సభ్యులతో ఎమ్మెల్లే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారికి పత్రాలు అందించారు. నామినేషన్ వేయడానికి సహకరించిన టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, మహిళలు, నల్లారి అభిమానులకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Crime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Chat GPT: చాట్ జీపీటీ డౌన్..ఈ నెలలో ఇది రెండోసారి
Crime: బస్సులో ప్రసవించి.. కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి
Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
Devi Sri Prasad Energy Secret: నా ఎనర్జీకి సీక్రెట్ అదే.. దేవీ శ్రీ ప్రసాద్ ఫిట్నెస్ ఫార్ములా తెలిస్తే షాకే..!