Kiraak RP Fires On RK Roja: జబర్దస్త్ కమేడియన్ ఆర్పీ మాజీ మంత్రి రోజాపై భారీ సెటైర్లు వేస్తున్నాడు. ఏపీలో కూటమి గెలుపుతో ఫుల్ ఖుష్ లో ఉన్న ఆర్పీ.. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలోనే జగన్ (YS Jagan), రోజాను ఉద్దేశిస్తూ.. 'ఓడిపోయిన రోజా.. వాడిపోయిన రోజా.. నీ బతుక్కు పవన్ కల్యాణ్ ను అనే అర్హత లేదు. కోట్లు దండుకున్న నువ్వు.. పవన్ రెండో పెళ్లి, మూడో పెళ్లి అంటూ కామెంట్ చేస్తావా. నువ్వు డబ్బుకు కక్కుర్తి పడితే.. పవన్ ఇచ్చిన డబ్బుకు కట్టుబడి సినిమాలు చేశాడు. చేయలేకపోతే అడ్వాన్సులు తిరిగి ఇచ్చాడు. ఇన్ని మాట్లాడుతున్నావ్ కదా జగన్ ను ఆయన శోభనం గదిలోకి పంపు బిడ్డ పుడితే పెంచుకోవడానికి' అంటూ దనదైన స్టైల్ లో విరుచుకుపడ్డాడు. ఇక గతంలో రోజా.. జబర్ధస్త్ కమేడియన్లను పిచ్చుకలంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: ముగిసిన ఎన్డీయే సమావేశం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kiraak RP: రోజా.. జగన్‌ను పవన్ శోభనం గదిలోకి పంపించూ: ఆర్పీ దారుణమైన సెటైర్లు!
ఏపీలో కూటమి గెలుపుతో మాజీ మంత్రి రోజాపై జబర్దస్త్ కమేడియన్ ఆర్పీ భారీ సెటైర్లు వేస్తున్నాడు. 'ఓడిపోయిన రోజా.. వాడిపోయిన రోజా.. నీ బతుక్కు పవన్ కల్యాణ్ ను అనే అర్హత లేదు. జగన్ ను పవన్ శోభనం గదిలోకి పంపు బిడ్డ పుడితే పెంచుకోవడానికి' అంటూ విమర్శలు చేశారు.