AP: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు.
YCP Chief Jagan: ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. కాగా ఈ దాడులను నిరసిస్తూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజకీయ కక్షతోనే ఎలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. తమ పార్టీని లేకుండా చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
నన్ను చంపాలనుకుంటే.. చంపేయండి. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు.
Jagan: నన్ను చంపేయండి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
AP: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు.
YCP Chief Jagan: ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. కాగా ఈ దాడులను నిరసిస్తూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజకీయ కక్షతోనే ఎలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. తమ పార్టీని లేకుండా చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
Also Read: జగన్‌కు బిగ్ షాక్.. నేడు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే